కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం

PPM: కురుపాం నియోజక వర్గంలో కురుపాం మండలం ఎగువ కొత్తగూడ గ్రామంలో గల వైసీపీ కార్యకర్త కుటుంబంను సోమవారం మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శించారు. కార్యకర్త కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.