కోటి రూపాయలుతో ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ కానీ చేశారా?

కోటి రూపాయలుతో ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ కానీ చేశారా?

NLR: కోవూరు నియోజకవర్గంలో కోటి రూపాయలుతో ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ కానీ చేశారా అంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాలు సంక్షేమం అన్నారు, ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం కూడా వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు సమాధానం చెబుతారన్నారు.