VIDEO: 'బ్యాంకులో మోసాన్ని ఎండగట్టండి'

VIDEO: 'బ్యాంకులో మోసాన్ని ఎండగట్టండి'

SRD: బ్యాంకు లోన్ ఇప్పిస్తామని దళారీలు లబ్ధిదారుల వద్ద కమిషన్ వసూలు చేస్తున్నారని మాజీ MLA భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఖేడ్ పట్టణంలో ఓ వృద్ధురాలు తనకు జరిగిన మోసంపై ఎండగట్టాలని మాజీ MLA ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని బ్యాంకుల్లో దళారి వ్యవస్థ ఏర్పడి లబ్ధిదారు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.