బేతంచర్ల ఘటనపై YCP ఫైర్

NDL: బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిని శుక్రవారం వీధి కుక్కలు లాక్కొని వెళ్ళి కొరికి చంపిన ఘటనపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. వీధి కుక్కల బెడదపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించింది. ఇప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావ్ అంటూ CM చంద్రబాబును (X)లో ప్రశ్నించింది.