యాదగిరి దేవస్థానం నిత్య ఆదాయం వెల్లడి

యాదగిరి దేవస్థానం నిత్య ఆదాయం వెల్లడి

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.25,82490 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. ఈ ఆదాయం ప్రధానంగా బుకింగ్‌లు ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, యాదరుషి నిలయం, అన్నదానం, సువర్ణ పుష్పార్చన వంటి వివిధ మార్గాల ద్వారా వచ్చిందని ఆయన తెలిపారు.