సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు.

సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు.

వరంగల్ చౌరస్తాలో ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి పాల్గొన్ని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.