చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

* పాలసముద్రం మండలం టీడీపీ అధ్యక్షుడిగా తాలూరు శివ
* చిత్తూరు రైల్వే ఓవర్ బ్రిడ్జిపై RTC బస్సును ఢీకొట్టిన బైక్.. తప్పిన ప్రమాదం 
* కుప్పం మండలం TDP మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా మునాఫ్
* రొంపిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు