VIDEO: 'మూడు తరాల ఉద్యమ వారధి జయశంకర్'

WNP: మూడు తరాల ఉద్యమ వారధి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు. ఆయన 91వ జయంతి సందర్భంగా వనపర్తిలో బుధవారం పలువురు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం రాజారాం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి వెన్నముక్కగా నిలిచిన జయశంకర్ తెలంగాణ వాదాన్ని ప్రతి మనిషికి చేరవేసిన విశ్వ మానవుడు అని కొనియాడారు.