ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

JN: జిల్లా సమీకృత కార్యాలయాల భవన ఈవీఎం గోదాంను నెల వారి తనిఖీలో భాగంగా ఇవాళ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఎన్నికల అధికారితో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.