VIDEO: జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు

VIDEO: జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు

VZM: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నమోదైన వర్షపాతం వివరాలను  అధికారులు తెలిపారు. ఉదయం 8:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లాలో సరాసరి వర్షపాతం 6.9 మిల్లీ మీటర్లు నమోదు కాగా.. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరుకు 1.2 మిల్లీ మీటర్లు, రాత్రి 7 నుంచి 9 గంటల వరుకు 0.2 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు తెలిపారు.