అది ఏలియన్‌ స్పేస్‌ షిప్పేనా?

అది ఏలియన్‌ స్పేస్‌ షిప్పేనా?

సౌరవ్యవస్థలో కనిపించిన తోకచుక్క ఏలియన్ స్పేస్‌షిప్ అని జరుగుతున్న ప్రచారంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు వైట్‌సైడ్స్ స్పందించారు. అది ఏలియన్ షిప్ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అయితే ఆ తోకచుక్క వయసు 500 కోట్ల నుంచి 800 కోట్ల ఏళ్లని అంచనా వేశామని చెప్పారు. దీనిపై నాసా అధ్యయనాన్ని మొదలుపెట్టిందని.. 12 అంతరిక్ష నౌకలను రంగంలోకి దించిందన్నారు.