హెలిపాడ్ ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ నేతలు

హెలిపాడ్ ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ నేతలు

NLR: ఏప్రిల్ మొదటి వారంలో వైసీపీ అధినేత జగన్ జువ్వలదిన్నెకు రానున్నారు. ఈ సందర్భంగా బోగోలు మండలం జువ్వలదిన్నె పోవు మార్గంలో బ్రిడ్జి వద్ద హెలిపాడ్ ఏర్పాట్లను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. మత్స్యకారులను కలిసేందుకు వస్తున్నారని వారు పేర్కొన్నారు.