VIDEO: మధ్యలోనే నిలిచిన ఆర్టీసీ బస్సు

ADB: భీంపుర్ మండలంలోని కరంజి (టీ) వెళ్లే ఆర్టీసీ బస్సు మధ్యలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షంతో వరద నీరు రోడ్డుపై చేరింది. దింతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో మండలంలోని కప్పర్ల ఎక్స్ రోడ్డు 2 గంటలకు పైగా ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.