VIDEO: ఎర్రబెల్లి దయాకర్ రావు సేవలను గుర్తుచేసిన కేటీఆర్

VIDEO: ఎర్రబెల్లి దయాకర్ రావు సేవలను గుర్తుచేసిన కేటీఆర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పని తీరును శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణకు దేశంలో మూడు శాతం జనాభా మాత్రమే ఉన్నప్పటికీ, రాష్ట్రానికి 30 శాతం అవార్డులు తీసుకొచ్చిన ఘనత ఎర్రబెల్లి దయాకర్ రావు గారిదని, అలాగే వారిని నడిపించిన కేసీఆర్ నాయకత్వానిదని ఆయన గుర్తు చేశారు.