VIDEO: గడ్డి లారీ దగ్దం

VIDEO: గడ్డి లారీ దగ్దం

CTR: వెదురుకుప్పం(M) దామర కుప్పం రైస్ మిల్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. గడ్డి లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనివల్ల రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు.