"ప్రతికూల భావాలు ప్రగతికి అవరోధాలు"

"ప్రతికూల భావాలు ప్రగతికి అవరోధాలు"

CTR: ప్రతికూల భావాలు ప్రగతికి అవరోధాలుగా పరిణమిస్తున్నాయని సైకాలజిస్ట్ ఎన్.బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ నిర్మాణం, లక్ష్య సాధనపై అవగాహన కల్పించారు. వ్యక్తిత్వ లోపాలు, విపరీత ధోరణి తగదన్నారు. ఉత్తమ లక్ష్యాలు ఎంచుకోవాలని సూచించారు. సానుకూల దృక్పథం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ అవసరమన్నారు.