VIDEO: యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

VIDEO: యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

YDBNR: యాదగిరిగుట్టలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సీబీఐకి అప్పగించడాన్ని BRS శ్రేేణులు తీవ్రంగా ఖండించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానిది దుష్ప్రచారమని విమర్శలు చేశారు.