VIDEO: KTR పై కక్ష సాధింపు చర్యలు: ఎర్రబెల్లి
JN: KTR పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి, రాజకీయ కుట్రలకు తెర లేపుతున్నారని అన్నారు. ప్రజలలో కేటీఆర్‌కు ఉన్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేక పోతున్నారని, గవర్నర్ పై ఒత్తిడి తెచ్చి కేసులు పెడుతున్నారని విమర్శించారు.