చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సదుంలోని మదీనా మసీదు అభివృద్ధికి సహకారం అందిస్తా: MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
★ యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సుమిత్ కుమార్
★ గూడూరులో రైలు ఢీకొని వ్యక్తి మృతి
★ గొల్లపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్