CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల

అనంతపురం క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించారు. అనంతరం ఆత్మకూరు, రూరల్, రాప్తాడు మండలాలకు చెందిన 17మంది లబ్ధిదారులకు రూ.11 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.