'ప్రజానాట్యమండలి జిల్లా మహాసభ జయప్రదం చేయాలి'

'ప్రజానాట్యమండలి జిల్లా మహాసభ జయప్రదం చేయాలి'

NLG: ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో మహాసభల కడపత్రాలు ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మల్లేష్ , వెంకటేశ్వర్లు, గౌతమ్ రెడ్డి, ప్రజానాట్యమండలి డివిజన్ కార్యదర్శి పల్లా ప్రసాద్, ఉపాధ్యక్షులు పుట్టల సైదులు, తదితరులు పాల్గొన్నారు.