అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్ ధ్యానచంద్ర

NTR: విజయవాడ మున్సిపాల్ కార్పరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర H.M. అన్నా క్యాంటీన్ సౌకర్యాలను బుధవారం తనిఖీ చేశారు. రాబోయే విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత సందర్శకులకు సజావుగా ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించారు. ఉత్సవ్ ఏర్పాట్లలో ఎలాంటి అవకతలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.