మీర్‌ఆలం ట్యాంక్‌ వంతెన.. రూ. 319.24 కోట్ల టెండర్

మీర్‌ఆలం ట్యాంక్‌ వంతెన.. రూ. 319.24 కోట్ల టెండర్

RR: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మీర్‌ఆలం ట్యాంక్‌ వంతెన నిర్మాణానికి రూ. 319.24 కోట్ల టెండర్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టును KNR కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (EPC) విధానంలో చేపడుతుంది. ఈ వంతెన శాస్త్రిపురం వద్ద బెంగళూరు హైవేను చింతల్‌మెట్‌తో కలుపుతుంది.