రెండు రోజులు నీటి సరఫరా బంద్..

HNK: మడికొండ గ్రామంలో గ్రేటర్ నల్లా నీటి సరఫరా నిలిచిపోయింది. శనివారం GWMC సిబ్బంది మాట్లాడుతూ.. వాటర్ ట్యాంక్ వాల్ పనిచేయకపోవడంతో రెండు రోజులుగా ఈ సమస్య కొనసాగుతోందని, వాల్ మరమ్మతులు అవసరమని తెలిపారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.