'హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి'

'హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి'

KMM: సీపీఎం రాష్ట్ర నాయకులు, సామినేని రామారావు హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ముదిగొండ మండల కమిటి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ బుధవారం చేపట్టారు. అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసిన నిర్దోషులలో పోలీసులు ఇప్పటిదాకా పట్టుకోలేదని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించే వరకు పోరాటాలు చేస్తామన్నారు.