ఎర్రంనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రులు

ఎర్రంనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రులు

SKLM: కోటబొమ్మాలి M నిమ్మాడలో ఆదివారం కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన ఘాట్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.