సారపాకలో ప్రభుత్వ భూమి కబ్జా

సారపాకలో ప్రభుత్వ భూమి కబ్జా

BDK: బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో మెయిన్ రోడ్డు మీద ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా, గతంలో ఈ స్థలంలో యునాని ఆసుపత్రి ఉండేది ఈ స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించి రేకుల షెడ్డు కూడా వేయడం జరిగింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు జరిగిన సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.