'రైతు, గ్రామాల వారిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలి'

'రైతు, గ్రామాల వారిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలి'

SDPT: రైతు, గ్రామాల వారిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం-2ను సందర్శించి, ఎరువుల సరఫరా రిజిస్టర్‌ను పరిశీలించారు. ఎరువులు అక్రమంగా ఎవరికి సరఫరా జరగకుండా చూడాలని, ఎరువుల సరఫరా వివరాలు రైతు, గ్రామాల వారిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని, జిల్లా వ్యవసాయ అధికారి, ఏడీని ఆదేశించారు.