రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధర్నా

రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధర్నా

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని మదర్ తెరిసా విగ్రహం వద్ద రేపు గురువారం ఉదయం పదిన్నర గంటలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై ఈడి అక్రమ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆందోళన నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షులు ఘనపురం అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు