బైక్‌లోకి దూరిన పాము.. తృటిలో తప్పిన ప్రమాదం
కృష్ణాఫ అవనిగడ్డలో రిపోర్టర్ సింహాద్రి జయరాం తన పిల్లలను సెయింట్ ఆన్స్ స్కూల్‌కు తీసుకెళ్తుండగా బైక్ క్రిందకు పాము వచ్చింది. పాముని చూసి భయంతో బైక్ ఆపి కేకలు వేయడంతో పాము లోపలికి దూసుకెళ్లింది. వెంటనే బైక్‌ను పక్కకు పడేయడంతో ఐదు అడుగుల పాము బయటకు వచ్చింది. వెంటనే అక్కడివారు అప్రమత్తమై దాన్ని చంపేశారు. ఈ సంఘటనతో జయరాంకు తృటిలో ప్రమాదం తప్పింది.