కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్
☞ రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
☞ పెద్దకడబూరు-అదోని ప్రధాన రహదారి పనులను ప్రారంభించాలని సీపీఐ డిమాండ్
☞ మహిళపై దాడి కేసులో ఇద్దరు నిందితులకు శిక్ష విధించిన కర్నూలు ఎక్సైజ్ కోర్టు