భూపాలపల్లిలో ఈనెల 24న జాబ్ మేళా
BHPL: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలకు IDOC రూమ్ నెం. F3లో జాబ్ మేళా జరగనుంది. పోర్టియా మెడికల్ కంపెనీలో 50 కేర్ టేకర్ పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నారు.8వ తరగతి చదివి, 20-35 ఏళ్ల వయసున్న వారు అర్హులు.ఎంపికైన వారికి రూ.16,500-22,000 జీతం,ఉచిత భోజనం,వసతి కల్పిస్తారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల కాపీలతో హాజరుకావాల్సి ఉంటుంది.