'మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలు చేయాలి'

'మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలు చేయాలి'

JN: ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామపంచాయితీల పరిధిలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని సూచించారు. గురువారం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.