ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జనగణన శిక్షణను ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్
★ తనికెళ్లలో అదుపు తప్పి బొలెరో బోల్తా..ఒకరు మృతి
★ కారేపల్లి జామే మస్జీద్‌లో రంజాన్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాందాస్
★ రఘునాథగూడెంలో తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడు మృతి