VIDEO: కరీంనగర్‌లో ఫుట్ పాత్‌ల ఆక్రమణ

VIDEO: కరీంనగర్‌లో ఫుట్ పాత్‌ల ఆక్రమణ

KNR: కరీంనగర్ ప్రధాన రహదారులు, ఫుట్ పాత్ వీధి వ్యాపారుల ఆక్రమణతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించడంలో బల్దియా నిర్లక్ష్యం చూపుతోందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.