VIDEO: పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ చేసిన సీఐ

VIDEO: పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ చేసిన సీఐ

MHBD: మర్రిపేట మండల కేంద్రంలోని సీతాపురం పాఠశాల విద్యార్థులకు సీఐ రాజ్ కుమార్ గౌడ్ సోమవారం సాయంత్రం షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకోవాలని కోరారు. తాము అందిస్తున్న ఈ చిన్న సహాయం విద్యపై మరింత ఆసక్తి పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.