VIDEO: లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి

VIDEO: లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి

JGL: 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఎండపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎండపల్లి, వెల్గటూర్ మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 32 మందికి కళ్యాణ లక్ష్మీ, 78 మందికి రూ.25.40 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు.