ఈ నెల 23న ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభ

Akp: ఈ నెల 23న అనకాపల్లి పట్టణం వై. విజయ్ కుమార్ మీటింగ్ హలో జరిగే ఏపీ ప్రజా నాట్యమండలి(IPTA) జిల్లామహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లాకార్యదర్శి కె. వి రమణ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మహాసభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర నాయక్ హాజరు కానున్నారన్నారు. మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు.