నకిలీ ఫేస్‌బుక్.. తస్మాత్ జాగ్రత్త
SRPT: ఎస్పీ సూర్యాపేట పేరున నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ అని ఎవ్వరూ స్పందించ వద్దని ఇవళ ఎస్పీ నరసింహ తెలిపారు. సైబర్ మోసగాళ్ళు एसपी सूर्यपेट (SP Suryapet) పేరుతో ఒక నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేశారని అన్నారు. దీనిని నుంచి వచ్చే మెసేజ్‌లు, సమాచారంకు ఎవ్వరూ స్పందించవద్దని సూచించారు. ఈ ప్రొఫైల్ నుంచి డబ్బులు అడిగినా ఎవ్వరూ స్పందించవద్దని తెలిపారు.