8న రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి
GNTR: ఈ నెల 8 తేదీన భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసినట్లు మంత్రి ఎస్. సవిత తెలిపారు. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.