ఓయూలో ఏసీబీ సోదాలు.. చిక్కిన డీఈఈ

ఓయూలో ఏసీబీ సోదాలు.. చిక్కిన డీఈఈ

HYD: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ(OU) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బిల్డింగ్ డివిజన్ DEE శ్రీనివాస్ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.