నేడు పీవీఆర్ నివాసంలో హోలీ వేడుకలు

మహబూబ్ నగర్: ఇటీవలనే బీజేపీలో చేరిన పాలమూరు విష్ణు రెడ్డి నివాసమైనా సాయిబాలాజీ టౌన్ షిప్‌లో హోలీ సంబరాలను ఘనంగా జరుపనున్నట్లు పీవీఆర్ టీం సభ్యులు తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ హోలీ వేడుకలకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. అందరం కలిసి సంబరాలు జరుపుందామని వారు తెలిపారు.