VIDEO: చిన్నచింతకుంటలో ఎమ్మెల్యే ప్రచారం

VIDEO: చిన్నచింతకుంటలో ఎమ్మెల్యే ప్రచారం

MBNR: చిన్నచింతకుంట గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ..ప్రభుత్వం రెండేళ్లలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిందని తెలిపారు. అభివృద్ధి కొనసాగాలంటే పార్టీ అభ్యర్థి పుష్పలతకు మద్దతు తెలుపాలని ఓటర్లను కోరారు.