పరకాల మార్కెట్ కమిటీ సభ్యుల స్టడీ టూర్..

పరకాల మార్కెట్ కమిటీ సభ్యుల స్టడీ టూర్..

HNK: స్టడీ టూర్‌లో భాగంగా రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లను సందర్శించేందుకు పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు తరలి వెళ్లారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ... పరకాల వ్యవసాయ మార్కెట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు.