సరిహద్దు కొట్లాటలో అనాధ అయిన ప్రధాన రోడ్డు

SRD-GHMC వాళ్లు మా పరిధి కాదు అని, అమిన్ పూర్ మున్సిపాలిటీ వాళ్లు మా పరిధిలోకి రాదు అని, రెండు ప్రభుత్వపాలన శాఖల మధ్య అనాధ అయిన అమిన్ పూర్ - లింగంపల్లి ప్రధాన రోడ్డు మోదలుకాక పోవడంపై CPM పార్టీ ప్లే కార్డులు పట్టుకొని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.150 కాలనీవాసుల ఉసురుపోసుకుంటున్నGHMC మున్సిపల్ అధికారులు రోడ్డుమరమ్మతు పనులు ప్రారంభిచాలని వారు డీమాండ్ చేశారు.