'బీమా సదుపాయం సద్వినియోగం చేసుకోండి'

VZM: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాతాదారులు భీమా సదుపాయం పొందాలని వేపాడ ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ సునీత ఖాతాదారులను కోరారు. బుధవారం ఖాతాదారులకు బీమా పథకాలపై అవగాహన PMJJBY, PMSBY పథకాలపై ప్రయోజనాలను వివరించారు. బ్యాంకులో తక్కువ వడ్డీ పై బంగారం, వ్యవసాయ రుణాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ అరుణ్ గోపాల్, సిబ్బంది మహేశ్ పాల్గొన్నారు.