సుమన్ అందుకే అలా మాట్లాడాడు: ఎమ్మెల్యే
TPT: తన కుమారుడు సుమన్‌ను TDP కో-ఆర్డీనేటర్ శంకర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారని, అందుకే సుమన్ మాట్లాడాడని MLA ఆదిమూలం తెలిపారు. '50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా తనను ఇబ్బంది పెట్టిన వారికి పదవులు ఇచ్చారు. మట్టి మాఫియా వద్దన్నందుకే తనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. శంకరుకు ప్రొటోకాల్ ఎలా ఇస్తున్నారని ఉన్నతాధికారులు ఆయన ఫిర్యాదు చేశాడు.