భక్తిశ్రద్ధలతో భావిగి భద్రేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

భక్తిశ్రద్ధలతో భావిగి భద్రేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

VKB: తాండూరులోని శ్రీ భావిగి భద్రేశ్వరాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా వీరశైవ సమాజ మహిళలు స్వామివారికి ప్రత్యేక భక్తి గీతాన్ని సామూహికంగా ఆలపించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్య క్షురాలు మల్లమ్మ, అధ్యక్షురాలు జొల్లు రోహిణి, కోశాధికారి సులోచన, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.