అప్పుడు తండ్రి సర్పంచ్.. ఇప్పుడు కొడుకు బరిలో
SRD: కంగ్టి మండలం తుర్కవడగాంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ బరిలో దిగారు. ఈయన రాజకీయంలో తొలిసారిగా అడుగుపెట్టారు. BRS మద్దతుదారుడు శరణప్పతో గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే నాడు గత 1992లో సర్పంచిగా భోజిరెడ్డి సర్పంచిగా పనిచేశారు. నేడు ఆయన కొడు శ్రీనివాస్ సర్పంచ్ బరిలో ఉన్నారు.