కాంగ్రెస్‌పై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్‌పై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..!

శివసేన UBT, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) మధ్య పొత్తు కుదిరినట్లు ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. ఈ కూటమిలో జత కట్టేందుకు కాంగ్రెస్ ఇష్టపడటం లేదన్నారు. ఈ పొత్తుపై అధిష్టానం నిర్ణయం కోసం రాష్ట్ర కాంగ్రెస్ వేచి చూస్తుందని తెలిపారు. అయితే శివసేన-MNS ఎవరి అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకు 2 పార్టీలు ఒక్కటైనట్లు చెప్పారు.